వరదల సమయంలో అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: తాసిల్దారు
By రమేష్ ములిశెట్టి 75பார்த்ததுవరదల సమయంలో నిత్యవసర వస్తువులైన కూరగాయలు, కిరాణా సరుకులు, పెట్రోలు, డీజీలు పాలు, చికెన్, మటన్ మొదలగున్నవి అధిక ధరలకు అమ్మితే, వారిపై చర్యలు తీసుకొ బడునని హెచ్చరిస్తూ శుక్రవారం వి. ఆర్. పురం మండలంలోని కిరాణా, జనరల్ స్టోర్, కూరగాయలు వ్యాపారులతో సమావేశంను తాసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ నిర్వహించడం అయినది.