పాయకరావుపేట; నిందితులను కఠినంగా శిక్షించాలి

84பார்த்தது
పాయకరావుపేట; నిందితులను కఠినంగా శిక్షించాలి
విశాఖలో న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఎ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పాయకరావుపేటలో ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. బాలాజీ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందన్నారు. ఎస్ఎఫ్ఎ ప్రతినిధులు అర్జున్, సింహాద్రి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி