విషయ పరిజ్ఞానం పొందడానికి, పోటీ పరీక్షలకు గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. నాయక్ గురువారం తెలిపారు. కళాశాలలో నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను జరుపుతున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల లైబ్రేరిలోని పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.