జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరి వ్యక్తులకు గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ 108కి సమాచారం అందించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.