ప్రభుత్వం బిల్లులను చెల్లించాలి

గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన సర్పంచులకు పెండింగ్ లో ఉన్న బిల్స్ ను వెంటనే చెల్లించాలని చాపలగూడెం మాజీ సర్పంచ్ గండి లక్ష్మన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన మన ఊరు మనబడిలోగ్రామాలలోని స్కూల్ ను సుందరంగా తయారు చేసి స్కూల్ ను మార్చామని స్కూల్ లను సుందరంగా తీర్చిదిద్దిన స్కూల్ చైర్మన్ లు, సర్పంచులు ప్రభుత్వ ఆదేశం పాటిస్తూ అప్పులు తీసుకుని వచ్చి పనులు చేశారని నిధులు విడుదల చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி