విద్యార్థుల బకాయి ఉపకార వేతనాలు, బోధనా రుసుం వేంటనే విడుదల చేయాలని కోరుతూ.. గురువారం మధ్యాహ్నం జహిరాబాద్ పట్టణంలో గల 65 వజాతీయ రహదారిపై ఎబివిపి ఆద్వర్యంలో స్థానిక విద్యార్థులు ధర్నా నిర్వహించారు.