సంగారెడ్డి: పది రూపాయల నాణేలు బ్యాంకులో వినియోగం

అన్ని బ్యాంకులు పది రూపాయల నాణేలను స్వీకరించడం, ఇవ్వడం జరుగుతుందని ఆర్బిఐ రీజినల్ మేనేజర్ సుజాత అన్నారు. సంగారెడ్డి పట్టణంలో పది రూపాయల నాణేలపై ఏపీజీవీబీ బ్యాంకు ఆధ్వర్యంలో వ్యాపారులకు బుధవారం అవగాహన కల్పించారు. ఆర్బిఐ ఆదేశాల మేరకు ఈ ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏపీజీవీబీ చీఫ్ మేనేజర్ ప్రకాశం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி