డిప్యూటేషన్లు రద్దు చేయాలి: యుటిఎఫ్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు కలెక్టర్ సంతోష్ కు వినతి పత్రం సమర్పించారు. డీఈవో కార్యాలయంలో లాంగ్ టైం డిప్యూటేషన్ లో ఉన్న టీచర్లను, అనధికారిక డిప్యూటేషన్ లో ఉన్న టీచర్లను డిప్యూటేషన్ నుంచి తొలగించి స్కూళ్లకు పంపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్ కృష్ణ, కార్యదర్శి శ్రీధర్ శర్మ, మాజీ అధ్యక్షుడు వహీద్ ఖాన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி