నిజాంపేట్: క్రియాశీలక సభ్యత్వ నమోదు సమావేశం

బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లేష్ గౌడ్ ని మంగళవారం మెదక్ జిల్లా క్రియాశీలక సభ్యత్వ నమోదు మెదక్ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారు. అదేవిధంగా నిజాంపేట్ రామాయంపేట మండలాల క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మెదక్ అసెంబ్లీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ కాండేట్ విజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி