మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రుద్రారం గ్రామానికి చెందిన సాయి కుమార్ కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల 50వేల ఎల్ఓసి చెక్కును మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.