హైవే అథారిటీ రీజినల్ అధికారితో మెదక్ ఎంపీ సమావేశం

మెదక్ ఎంపీ మాధవనేని రఘునంద రావు ఎన్ హెచ్ 765 డీజీలో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి నేషనల్ హైవే అథారిటీ రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్ తో గురువారం సాయంత్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే 765డీజీ మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవేలో నష్టపోతున్న రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు.

தொடர்புடைய செய்தி