మణుగూరులో కులగణన ప్రారంభం

మణుగూరు మండలంలో సాంఘిక ఆర్థిక సర్వే మండల తహశీల్దార్ రాఘవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నేటి నుంచి మూడో తారీకు వరకు ఇంటింటికీ ఎన్యుమరేటర్లు తిరిగి ఇంటి నంబర్లు వేయడం, కుటుంబాల వివరాలు సేకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி