అంబర్ పేట్: నిమ్స్ లో పిల్లలకు ఉచిత సర్జరీ

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిమ్స్ లో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉచిత స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ క్యాంపు నవంబర్ 9వ తేది వరకు కొనసాగుతుంది. పిల్లలలో ఉన్న లోపాలను గుర్తించి అవసరమైన వారికి సర్జరీలు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డా. నగర్ బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడి డా. పార్వతి తెలిపారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ, ఆరోగ్యశ్రీ, పీఏంఆర్ఎఫ్ కింద ఈ ఆపరేషన్లు చేయనున్నారు.

தொடர்புடைய செய்தி