నాగర్ కర్నూల్: అవకతవకలపై విచారణ చేపట్టాలని ధర్నా.. సీపీఎం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటిలో జరిగిన రూ. కోటి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత మాట్లాడుతూ, మున్సి పాలిటి అవినీతికి అడ్డాగా మారిందని, మున్సిపాలిటీలో 180 మంది సిబ్బందికి వేతనాలు తక్కువలు, ఎక్కువలుగా చెల్లించి శ్రమదోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி