నాగర్ కర్నూల్: పోకిరిలపై 06 కేసులు నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసిన ఆరు మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా అడిషనల్ ఎస్పి సిహెచ్ రామేశ్వర్ శనివారం తెలిపారు. అక్టోబర్ లో మొత్తం 11 ఫిర్యాదులు వచ్చాయని, 6 కేసులు నమోదు, కౌన్సెలింగ్ 4, పిట్టి కేసు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100 కు, 8712657676 కు ఫిర్యాదు చేస్తే, పోకిరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు

தொடர்புடைய செய்தி