దేవరకద్ర: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం భూత్పూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி