ఉపుఖ్యమంత్రి ని కలిసిన అవానపు విక్రమ్

ఉప ముఖ్యమంత్రి పీడక రాజన్నదొర ను శనివారం సాలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర యూత్ వింగ్ జోనల్ ఇంచర్జ్ అవానాపు విజయ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం ఇచ్చి సాలువుతో సత్కారం చేశారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி