నందిగాంలో అమృత వికసిత యాత్ర కార్యక్రమం

నందిగాం మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ నాయకులు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేశారు. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో నందిగాం మండల ప్రధాన కార్యదర్శి పి. దుర్గారావు, నందిగా సర్పంచ్ ప్రతినిధి జె. జయరాం, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నరేంద్ర చక్రవర్తి, కామరాజు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி