ఉరవకొండ పట్టణంలోని స్థానిక రామ్ నగర్లో ఉన్న దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడువ రోజున బుధవారం శ్రీ సరస్వతి దేవి రూపంలో అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుంచి విశేషంగా కుంకమార్చనలు అభిషేకాలు, నిర్వహించారు.