పుట్టపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ రత్న పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసిన, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.