పుట్టపర్తి: ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ వి. రత్న సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో విలేజ్ పోలీస్ అధికారలతో జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఫ్యాక్షన్ గ్రామాలు మరియు పొలిటికల్ గా సమస్యాత్మక గ్రామాల పై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవల వల్ల, పొలిటికల్, పెండింగ్ కేసులపై ఎస్పీ ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி