ఎమ్మెల్యే ని కలిసిన మడకశిర అర్బన్ సీఐ

మడకశిర అర్బన్ సీఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రామారావు శుక్రవారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర లోని ఎమ్మెస్ రాజు కార్యాలయంలో పుష్పగుచ్చం అందించారు. పట్టణంలో శాంతిభద్రతల గురించి ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో మడకశిర టిడిపి ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி