గుత్తి ఆర్ఎస్ లో ఈ నెల 9వ తేదీ చేపట్టబోయే సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా గురువారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. నోటీసులు అందుకున్న వారందరూ తమ నివాసానికి సంబంధించి అవసరమైన ధృవపత్రాలు సమర్పించి సర్వేకు సహకరించాలని కోరారు.