ధర్మవరం - బత్తలపల్లి మధ్య స్తంభించిన రాకపోకలు

ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. గొట్లూరులోని గంగమ్మ గుడి వద్ద కాలువ రాత్రి నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధర్మవరం నుంచి బత్తలపల్లి వైపుగా రాకపోకలు మంగళవారం స్తంభించాయి. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி