పెనమలూరు: నిబంధనలకు విరుద్ధంగా దీపావళి టపాసుల షాపు ఏర్పాటు

కంకిపాడు రైతు బజారు పక్కన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం దీపావళి టపాసుల షాపు ఏర్పాటు చేశారు.
స్థానిక శాసనసభ్యులు తనయుడు షాపు అని తెలుగు తమ్ముళ్ల ప్రచారం చేస్తున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన టపాసుల షాపు వైపు ఖాకీలు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీపావళికి ఏర్పాటు చేసే చిన్న చిన్న వ్యాపారులపై ప్రతాపం చూపే పోలీసులు అధికార పార్టీకి గులాంలుగా మారినట్లు విమర్శలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி