క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని లయన్స్ క్లబ్ సభ్యుడు బొబ్బా హరినాధబాబు, జిల్లా కోఆర్డినేటర్ నాగమల్లేశ్వరరావులు పలు సూచనలు చేశారు. గురువారం కంకిపాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడవర్రు హైస్కూల్ లో జరిగిన క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో బొబ్బా హరినాధబాబు జిల్లా కోఆర్డినేటర్ నాగమల్లేశ్వరరావులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. గోవిందరావు, హెడ్ మాస్టర్ సుభ్రమణ్యం పాల్గొన్నారు.