మచిలీపట్నం: ఘనంగా ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు ఆయుధాలు, వాహనాలకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు సతీసమేతంగా పూజలు నిర్వహించారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, చెడుపై విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ రోజున ఆనవాయితీగా చేయు ఆయుధపూజను ఎస్పీ దంపతులు తెలుగు సంప్రదాయక దుస్తులు ధరించి శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி