జగ్గయ్యపేట: పోస్టర్, ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా జగ్గయ్యపేట

పోస్టర్, ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా జగ్గయ్యపేటని కీర్తి దిద్దడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తెలిపారు. జగ్గయ్యపేట పట్టణాన్ని పోస్టల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సోమవారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ వారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி