అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామక్రృష్ణ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సూపర్ వైజర్ ఫాతిమా ఆధ్వర్యంలో సోమవారం పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కొత్తపేట సిడిపిఓ పి శారద పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி