ఆకివీడు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఆకివీడు మండల ప్రజలకు పోలీస్ అధికారులు గురువారం ఒక విజ్ఞప్తి చేశారు. నేరాలకు పాల్పడే మహిళలకు సంబంధించి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేశారు. బస్సు, ఆటోలలో ప్రయాణికులతో పాటు ప్రయాణించి వారి విలువైన వస్తువులు దొంగిలిస్తారని, అలాగే రద్దీ ప్రదేశాలలో హ్యాండ్ బ్యాంకులను దొంగలిస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీరిని గుర్తిస్తే సమాచారం అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி