ప్రజలకు సకాలంలో న్యాయం చేస్తా

దెందులూరు నియోజకవర్గం పెదవేగి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రజలకు సకాలంలో న్యాయం జరిగేలా కృషి చేస్తానని పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. వెంకటేశ్వరావు అన్నారు. శుక్రవారం అయినా పెదవేగిలో బాధ్యతలు స్వీకరించారు. బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. అక్రమార్కుల పట్ల ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி