పెదవేగి: ప్రజా సమస్యల వినతులను పరిష్కరించాలి

ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శనివారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే వినతి పత్రాలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி