శావల్యపురం: మద్యం షాపుల విజేతలు వీరే..

శావల్యపురం మండలం పరిధిలోని రెండు మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. మండలపు వెంకటనారాయణ, పరబ్రహ్మరాంబలు లాటరీ పద్ధతి ద్వారా తీసిన డ్రాలో మద్యం దుకాణాలను గెలుచుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.

தொடர்புடைய செய்தி