గండి క్షేత్రంలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగ. 2వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి నేతృత్వంలో వేద దివ్య ప్రబంధ పారాయణాలు బుధవారం ప్రారంభించారు. తోరణ పూజ, సోమ కుంభప్రతిష్ఠ, మహా కుంభారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్ర వాహనం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. పవిత్ర ప్రతిష్ఠ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.