మైదుకూరులో రాత్రి 10 గంటల తర్వాత కూడా బాణాసంచావిక్రయాలు

బాణసంచా దుకాణాల ఏర్పాటలో నిబంధనలకు నీళ్లు వదిలి అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత కూడా దుకాణాలలో బాణాసంచా విక్రయాలు కొనసాగించారు. కనీసం అర్థ అడుగు కూడా దుకాణాల మధ్య ఖాళీ స్థలం లేదు. అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా దుకాణానికి దుకాణానికి మధ్య దూరం ఉండాలని నిబంధనలు చెబుతున్న మైదుకూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన దుకాణాల విషయంలో ఆ నిబంధన పట్టించుకోలేదు.

தொடர்புடைய செய்தி