నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

కడప జిల్లాలో గత వారం రోజులుగా తుఫాను వర్షానికి మినుము, జొన్న, వరి తదితర పంటల దెబ్బతిన్న, నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి రైతులను ఆదుకోవాలని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షులు ఎవి. రమణ కోరారు. శుక్రవారం చాపాడు మండలం నక్కలదిన్నె, అనంతపురం గ్రామ పొలాల్లో దెబ్బతిన్న జోన్న పంట పొలాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி