రామసముద్రంలో 108 సిబ్బంది సమ్మెకు పిలుపు

మా సమస్యలు పరిష్కరించకపోతే 25వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని 108 సిబ్బంది శనివారం రామసముద్రం ఏఎస్ఐ వెంకటసుబ్బయ్యకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం సర్వీస్ టెండర్లు లేకుండా నేరుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే 25వ తేదీ నుండి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నామని రామసముద్రం మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி