కమలాపురం: వైవీయూలో వందమంది విద్యార్థుల రక్తదానం

యోగి వేమన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విద్యార్థులు అధ్యాపకుల నుంచి విస్తృత స్పందన లభించింది. బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డిఓఏ కార్యాలయంలో జాతీయ సేవా పథకం సమన్వయకర్త డా. ఎన్. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி