చోడవరం: డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా

చోడవరం మండలంలోని సింహాద్రిపురం, సబ్బవరపు వారి కల్లాలు, పాతిక తదితర గ్రామాల్లో డ్వాక్రా మహిళా సభ్యులను మోసగించి బ్యాంక్ అధికారుల సహాయంతో వెలుగు సిబ్బంది సుమారు 30 లక్షలు వరకు స్వాహా చేశారనీ, సిఎ, సీసీ గోవాడ బ్యాంకు అధికారుల సహకారంతో జరిగిందనీ డ్వాక్రా సంఘాల సభ్యులు బుధవారం చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி