హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

50பார்த்தது
హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీజిఎస్ డబ్ల్యూఆర్ఎస్ పర్వతగిరి పాఠశాలలో క్రీడా ప్రాంగణ అభివృద్ధి, పిల్లలకు వేడినీటి సౌకర్యం, ప్రహారి గోడ నిర్మాణానికి సీబీఫ్, సిఎస్ఆర్ నిధులను వెచ్చించి సహాయ పడవలసినదిగా వర్దన్నపేట శాసనసభ్యులు నాగరాజుని ప్రిన్సిపల్, సూపరింటెండ్, పేరెంట్స్ కమిటీ శుక్రవారం కోరారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరిగతన పనులు పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చారు.