హన్మకొండ: నగరంలో వ్యాపారంగా వైద్యం

51பார்த்தது
హన్మకొండ: నగరంలో వ్యాపారంగా వైద్యం
నగరంలో వైద్యం వ్యాపారంగా కొనసాగుతున్నా అధికారులు పట్టిచుకోవడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. సోమవారం 49వ డివిజన్, ప్రగతినగర్ లో ఆయన మాట్లాడుతూ నగరంలో పలువురు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మార్చారన్నారు. జ్వరం వచ్చి హాస్పిటల్ కి వెళ్తే అవసరం లేకున్నా రక్త పరీక్షలు, స్కానింగ్ తీయిస్తున్నారని అన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி