జులై 7న డ్రాయింగ్ పోటీలు

81பார்த்தது
జులై 7న డ్రాయింగ్ పోటీలు
హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీన సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశం పైన హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం 9 గంటలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలకు, పెద్దలకు అవగాహన కలిగించే దిశగా ఆడపిల్లను కాపాడండి అనే అంశం పైన డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివరాలకు 8143643337 లో సంప్రదించవచ్చన్నారు.