వరంగల్: రొమ్ము క్యాన్సర్ అవగాహన సదస్సు

81பார்த்தது
వరంగల్ కెఎంసి ఆవరణలో గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు రొమ్ము క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు చక్కటి స్కిట్ ని ప్రదర్శించి రొమ్ము క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి, తర్వాత డాక్టర్ ని సంప్రదించి ఎలా నయం చేసుకోవాలని చక్కటి ప్రదర్శనతో వివరించారు.