భద్రకాళి చెరువు పూడికతీత పనులకు అధికారులు సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వరంగల్ కలెక్టర్ సత్య శారదా, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ లతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో వివిధ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించారు.