వరంగల్: ప్రధానోపాధ్యాయులకు న్యాస్ పై శిక్షణ కార్యక్రమం

85பார்த்தது
వరంగల్: ప్రధానోపాధ్యాయులకు న్యాస్ పై శిక్షణ కార్యక్రమం
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 4న జాతీయ సాధన సర్వే (న్యాస్) పరీక్ష నిర్వహిస్తున్నట్లు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో గురువారం 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా మాదిరి ప్రశ్న పత్రాల ఆధారంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేక బోధన చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி