వరంగల్: రైస్ మిల్లర్లతో దాన్యం సేకరణపై సమావేశం

56பார்த்தது
వరంగల్: రైస్ మిల్లర్లతో దాన్యం సేకరణపై సమావేశం
దాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్ విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా కోరారు. సోమవారం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో 2024- 25 దాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కష్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ చార్జీలపై సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యం ఎఫ్ఏ క్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదో లేదో పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி