నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి

55பார்த்தது
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ తో ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 9177097456 నెంబర్ ను సంప్రదించాలన్నారు.