వరంగల్: 18 మంది డ్రైవర్లు అరెస్ట్

66பார்த்தது
వరంగల్ నగర శివారులో మట్కా కేంద్రంపై శుక్రవారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గీసుగొండ పరిధి హోల్సెల్ మార్కెట్ సమీపంలో లారీ ఆడ్డాల వద్ద కొందరు మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేశారు. 18 మంది డ్రైవర్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 22,435 నగదు, మట్కా చీటీలు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

தொடர்புடைய செய்தி