యువకుల సొంత ఖర్చులతో రోడ్లకు మరమ్మతులు

67பார்த்தது
యువకుల సొంత ఖర్చులతో రోడ్లకు మరమ్మతులు
నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలోని NTR కాలనీ యువకులు మనస్తత్వం చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు త్రీవ ఇబ్బందులు పడుతుండడంతో NTR కాలనీ యువకులు రోడ్లను సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. దీంతో వారిని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బానోత్ మోహన్, గుగులోత్ మంగీలాల్, వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி