ములుగు: అన్నదమ్ములను హతమార్చిన మావోయిస్టులు

58பார்த்தது
ములుగు: అన్నదమ్ములను హతమార్చిన మావోయిస్టులు
ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లిలో గురువారం రాత్రి జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేష్ గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు లేఖ వదిలారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி